21-12-2025 01:09:16 AM
నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ శాసనసభ, శాసనమండలికి ప్రభుత్వం వేర్వేరుగా కార్యదర్శులను నియమించింది. అసెంబ్లీ కార్యదర్శిగా ఆర్.తిరు పతిని, శాసనమండలి కార్యదర్శిగా వీ నరసింహాచార్యులును నియమించింది.