15-09-2025 12:00:00 AM
చౌటుప్పల్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : చౌటుప్పల్ మండలంలోని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలోసెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 సేవాపక్షం కార్లక్రమాలు నిర్వహించాలని, 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ముఖ్య అతిథిగా తాటిపాముల శివకృష్ణ గౌడ్ ,జిల్లా కార్యదర్శి ఉడుగు యాదయ్య గౌడ్ , సేవా పక్షం కార్యక్రమం కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, బత్తుల జంగయ్య గౌడ్, చింకని మల్లేశం యాదవ్, పొత్తబతిని బాలరత్నం ,పర్నే శ్రీనివాసరెడ్డి పులిగిళ్ళ శ్రీనివాసాచారి ,దిండు భాస్కర్ గౌడ్ ,పబ్బతి శేఖర్ గౌడ్, యాస అశోక్ రెడ్డి ,అల్మాస్పేట గౌతమ్, తోకల మహేందర్ రెడ్డి ,మోరే నాగేష్ ,బత్తుల మహేష్ , దెండే అడవయ్యా,బోరంగడ్డ నరేందర్ రెడ్డి ,మెలిగే వెంకటేశం, మందుల బీరప్ప గుర్రం రవీందర్ కంచర్ల వెంకట్ రెడ్డి, కనకా చారి పాల్గొన్నారు.