14-11-2025 12:49:30 AM
ముఖ్యఅతిథిగా మేడిపల్లి సీఐ గోవింద్‌రెడ్డి
మేడిపల్లి, నవంబర్ 13 (విజయక్రాంతి):మేడిపల్లి మండలం పిర్జాదిగూడలో వందేమాతర గీతానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా సెజ్ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గోవిందరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఐ గోవిందరెడ్డి వందేమాతర గీతం చరిత్రను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సేజ్ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సీతమహా లక్ష్మి, ప్రిన్సిపాల్ చైత్ర రెడ్డి, ఉపాధ్యా యులు, విద్యార్థులు మేడిపల్లి ఎస్త్స్ర కృష్ణ య్య, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.