calender_icon.png 14 November, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టూరిజం మేనేజ్‌మెంట్‌లో డా.దినేష్ కుమార్ గట్టుకు పీహెచ్‌డీ

14-11-2025 12:47:47 AM

రంగారెడ్డి, నవంబర్ 11 (విజయక్రాంతి) చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) డా. దినేష్ కుమార్ గట్టుకు టూరిజం మేనేజ్మెంట్లో పిహెచ్.డి డాక్టోరల్ డిగ్రీని ప్రకటించింది. ఆయన పరిశోధన ‘తెలంగాణలోని అమ్యూజ్మెంట్ పార్కులపై పర్యాటకుల అవగాహన, వైఖరి మరియు సంతృప్తి’పై ఆధారితం. ఈ పరిశోధన ప్రొఫెసర్ జి. విజయ్ పర్యవేక్షణలో పూర్తయింది. యూనివర్సిటీ అధికారులు ఆయనకు డాక్టోరల్ డిగ్రీని ప్రదానం చేసి అభినందించారు.