26-08-2025 02:16:52 AM
కామారెడ్డి ఆగస్ట్ 25, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం సిద్దరమేశ్వర నగర్లో లో ప్రభుత్వం తలపెట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా సోమవారం సిద్దరమేశ్వర నగర్లో లో 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు , CMRF చెక్కులను పంపిణి చేశారు.