09-07-2025 02:21:10 AM
నల్ల గొండ ప్రతి నిధి, జూలై 8(విజయ -క్రాంతి): చెర్వు గట్టు క్షేతం మహిమాన్వితం. గట్టుక్షేత్రంపై శ్రీపార్వతి జడ రామ లింగేశ్వర స్వామి భక్తు లకు కొంగు బం గారం. తెలంగాణ శ్రీశై లంగా చెర్వు గట్టు క్షేత్రా నికి పేరు. అక్కడ ప్రతి అమా వా స్యకు భక్తుల రాక.. ఓ మినీ జాత రనే తల పి స్తుం bది. ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో యాదాద్రి తర్వాత రెండో పెద్ద క్షేత్రం. ఇక్కడ నిత్యం శివ నా మ స్మ రణ మారు మో గు తోంది. అంతటి ప్రాధా న్యత ఉన్న చెర్వు గట్టుక్షేత్రంలో అడు గ డు గునా.. దోపిడీ జరు గు తోంది.
శివయ్య దర్శనం చేసు కు నేం దుకు చెర్వు గట్టు క్షేత్రం పైకి వెళ్లేందుకు పార్కింగ్ మొదలు మూడు గుండ్ల మీద ఉన్న శివ లిం గాన్ని దర్శిం చు కు నేంత వరకు అంతా దోపి డీయే. చెర్వు గట్టు క్షేత్రంలో ఓ సామాన్య భక్తుడు శివ య్యను దర్శించుకో వా లంటే సగ టున రూ.వెయ్యికి పైగా నిలువు దోపిడీ రూపంలో సమ ర్పిం చు కో వాల్సి వస్తోంది. ఇంత జరు గు తున్నా ఇటు పాలకమం డలి.. అటు అధి కార యంత్రాంగం చోద్యం చూస్తోంది.
పాదుకల పేరుతో భారీ దోపిడీ..
చె ర్వు గట్టు క్షేత్రం అమా వాస్య రోజు నిద్ర చేస్తే.. ఏలాంటి మాన సిక రుగ్మ త లైనా న యం అవు తుం ద నేది భక్తుల నమ్మకం. దీంతో ఉమ్మడి నల్ల గొండ జిల్లా నుంచే కాక తెలం గాణ వ్యాప్తంగా భక్తులు ప్రతి అమా వాస్యకు ఇక్క డకు వస్తుం టారు. అయితే చెర్వు గట్టు క్షేత్రా నికి వచ్చిన భక్తులు స్వామి వారి పాదాల వద్ద సాష్టాంగ నమ స్కారం చేస్తుంటారు. పాదా లకు ఎదు రుగా బొర్లా పడు కుని వారిపై నుంచి స్వామి వారి పాదు క ల ను( -పెద్ద సంఖ్యలో ఉండేవి) శరీ రంపై పెట్టు కునిపడు కుంటే.. ఏలాంటి దుష్ప్ర భా వాలు ఉన్నా తొల గి పో తా య నేది భక్తుల నమ్మకం.
క్షేత్రంపై ఇలా చేసేం దుకు భక్తులు పెద్ద ఎ త్తున తరలి వ స్తారు. ఒక ప్ప టి వ రకు ఇక్కడ భక్తుకు అందు బా టులో చాలా పాదు కలు ఉండేవి. అయితే వీటిని అక్కడి నుంచి పూర్తిగా తొలగిం చే శారు. కొంత మంది శివ స త్తుల దగ్గర మాత్రమే పరి మిత సంఖ్యలో పాదు కలు ఉంటు న్నాయి. దీంతో వారు భక్తుల మీద పాదుక లను ఉంచేం దుకు ఒక్కొ క్కరి నుంచి రూ. 300కు పైగా వసూలు చేస్తు న్నారు. భక్తులు స్వామి వా రికి ప్రతి రూ పంగా భావించే పాదుక లను అక్కడి నుంచి తొల గిం చ డంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.
అడుగడుగునా దోపిడీ..
చె ర్వు గట్టు క్షేత్రంపై విభూతి బొట్టుకు ప్రాము ఖ్యత ఉంటుంది. క్షేత్రం పైన కొనేరు వద్ద, మూడు గుండ్లు పైన, ఆంజ నే య స్వామి ఆలయం, ఎల్లమ్మ తల్లి ఆ ల యాల వద్ద కొబ్బ రి కాయ కొట్టా లన్నా.. బొట్టు పెట్టు కో వా లన్నా.. రూ. 10 చెల్లిం చా ల్సిందే. లేకుంటే అక్కడ కొబ్బరి కాయ కొట్ట డం.. బొట్టు పెట్టు కో వడం కష్టమే. చెర్వు గట్టు క్షేత్రంపై శివ స త్తుల రూ పం లోనో.. ఉప పూ జా రుల రూపం లోనూ భక్తు లను కొంత మం ది నిలువు దోపిడీ చేస్తున్నారు. శివ య్యను దర్శిం చు కు నేం దుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుం టారు.
అమ వాస్య రోజున ఆ సంఖ్య మరింత పెరుగు తుంది. ఒక సాధా రణ భక్తుడు చెర్వు గట్టు లోని రామ లిం గే శ్వ రు డిని దర్శిం చుకో వాలంటే.. సగ టున రూ.వెయ్యి ఖర్చు చేయాల్సిందే. ఇక బోనం సమ ర్పిం చడం.. క్షేత్రం కింద ఉండే పార్వ తమ్మ గుడిలో కోడె మొక్కులు చెల్లిం చు కో వ డ మైతే రూ.5వే లకు పైగానే సమ ర్పిం చు కో వాల్సి వస్తుంది.
చోద్యం చూస్తోన్న యంత్రాంగం..
చె ర్వు గట్టుక్షేత్రంపై రామ లిం గే శ్వ రు డిని దర్శిం చు కు నేం దుకు వచ్చే భక్తులు స్వామి - వారి స్మరణ కంటే.. అక్క డి వారి నిలువు దోపిడీ నుంచి బయ ట పడడం ఎక్కు వ వు -తోంది. క్షేత్రం పైకి చేరు కు నేం దుకు మొద ట గా పార్కింగ్ ఫీజు పేరుతో బైక్కు రూ.10, ఆటో, ట్రాక్టర్, కారు వంటి వాహ నా లకు రూ.30కి పై గానే వసూలు చేస్తు న్నారు. ఫీజు వసూలు చేస్తే చేశారు గానీ ఆ వాహ నా లకు భద్రత ఉంటుందా.. అంటే అదీ లేదు.
వాహ నాల పార్కింగ్ కోసం ప్రత్యే క ప్రదేశం అం టూ లేదు. ఏ వాహ న మైనా రోడ్డువెంట పార్కింగ్ చేసు కో వా - ల్సిందే. నిజ మైన శివ స త్తుల కంటే.. దొపిడీ చేసే శివ స -త్తులు పెరి గి పో యారు. ఇక్కడ పరి మి తంగా ఉండే అద్దె గ దుల విష యం లోనూ దోపి డీనే కొన సా గు తోంది. నాన్ ఏసీ గదులు రూ.500, రూ.1500, ఏసీ గదు లకు రూ.2500 చొ ప్పున వసూలు చేస్తు న్నారు. కానీ ఆ గదుల కేటా యింపు విష యంలో సిబ్బం దిపై తీవ్ర ఆరో ప ణలు ఉన్నాయి. గదు లను ఎవ రికీ కేటా యి స్తారో.. గదు లను అద్దెకు తీసు కో వా లంటే.. ఎవ రినీ కల వాలో కూడా భక్తు లకు తెలి యని పరి స్థితి.
చెర్వు - గట్టు క్షేత్రంపై ఏదైనా సమా చారం కావా లంటే.. ఎవర్ని సంప్ర దిం చాలో తెలి - యదు. సమా చార కేంద్రం పేరుతో రూమ్ ఏర్పాటు చేసినా.. అది ఎప్పుడూ మూసే ఉంటుంది. చెర్వు గట్టు క్షేత్రంపై ఇంత జరు గు తున్నా ఇటు పాల క మం డలి గానీ.. అటు యం త్రాంగం గానీ పట్టిం చు కున్న పాపా పోవడం లేదు.