calender_icon.png 1 September, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ నలంద స్ట్రీట్ లో అన్నదానం

01-09-2025 06:53:51 PM

కోదాడ: కోదాడ పట్టణంలోని నలంద స్ట్రీట్ లో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. గత 14 సంవత్సరాల నుండి వినాయకుని ఉత్సవాల నిర్వహించుకొని ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహా అన్నదాన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.