calender_icon.png 7 November, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి కార్యాలయంలో గీతాలాపన

07-11-2025 05:47:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం వందేమాతరం 150 వసంతాల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వందేమాతరాన్ని రచించిన బకెట్ చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలవేసి వందేమాతర గీతాలాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అయ్యనార్ భూమయ్య సామ రాజేశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.