calender_icon.png 5 May, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబాబాద్ కిరాణా వర్తక సంఘం అధ్యక్షునిగా సోమ రత్నశేఖర్

04-05-2025 08:51:19 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కిరాణా వర్తక సంఘం భవనంలో పట్టణ కిరాణం, జనరల్ వర్తక సంఘం ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా సోమరత్న శేఖర్ ఘన విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా బద్రీనాథ్, కోశాధికారిగా గుండా మధురెడ్డి ఎన్నికయ్యారు.