calender_icon.png 1 August, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

31-07-2025 09:06:06 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ  మహేష్ బి.గితే, వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.రాజన్న సన్నిధిలోకి రాగానే ఆలయ అర్చకులు,వేద పండితులు ఎస్పీ  వేదమంత్రాలతో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత ఆలయ కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనాలు అందించారు.ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ  స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఎస్పీ  అందజేశారు.