calender_icon.png 9 January, 2026 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు ఫోన్లు అందించిన ఎస్పీ

07-01-2026 12:00:00 AM

నిర్మల్, జనవరి 6 (విజయక్రాంతి): నిర్మల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సెల్ఫోన్ పోగొట్టుకుని సిఐపిఆర్‌లు కేసు నమోదు చేసుకున్న బాధితులకు దొరికిన సెల్ ఫోన్లను మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో అందజేశారు మొత్తం 83 ఫోన్లు దొరికినట్టు తెలిపారు ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో సుమారు 2.20 కోట్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఆమె తెలిపారు ప్రజలు సెల్ఫోన్ పోగొట్టుకున్నట్టయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి ఉపేందర్రెడ్డి పోలీసులు పాల్గొన్నారు.