calender_icon.png 22 December, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్

22-12-2025 12:24:24 AM

నిజామాబాద్, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రం లో  నీ  కంటేశ్వర్ రైల్వే కామన్ రోడ్డులో ఆదివారం రాత్రి .ట్రాఫిక్ ఏ సిపి మస్తాన్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ, ఫబ్బా .ప్రసాద్ డ్రంక అండ్ డ్రైవ్ పై ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్. నిర్వహించమని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ. మద్యం సేవించి వాహనాలు, (టు విల్లార్ ,ఫోర్ విల్లార్, ఆటో.)నడిపే వారికి  డ్రంక్ అండ్ డ్రైవ్.లో పట్టు బడ్డా వారికి జైలు శిక్ష తో పాటు జరిమానా విధించబడుతుందనీ తెలిపారు.

ముఖ్యంగా తల్లి దండ్రులు మైనర్  పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని హేచ్చరించారు ఎవరైనా మైనర్ పిల్లలు వాహనాలు నడిపుతుపోలీసులకు పట్టుబడితే వాహనం సీజ్ చేసి వాహనాలు ఎవరిపేరుపై రిజిస్టేషన్ ఉన్న ఆ వ్యక్తిపై కేసు నమోదు అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహన దారుడు తప్పనిసరి హెల్మేట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.

ద్విచక్ర వాహనాలు  అతి స్పీడ్ గా నడిపి స్పీడ్, బ్రేకర్లవద్ద,మలుపులవద్ద రోడ్డు ప్రమాదాలకు గురై వారి నిండు ప్రాణాలు కోల్పోవడంతో వారి భార్య పిల్లలు పోషించే దిక్కు లేకా రోడ్డున పడుతున్నారని అన్నరు. ఎలిమేట్ ధరించమీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలో వాహనాలకు సంబంధించిన పత్రాలు అడిగిన వెంటనే చూపించాలని తెలిపారు. లేనిచో జరిమానా విధించబడుతుందనీ హెచ్చరించారు. ఈ తనిఖీలో రెండు మైనర్ డ్రైవింగ్ .25 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.