25-08-2025 10:33:38 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఈనెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలు గల్లీలలో కొలువుదీరనున్న గణపతి ప్రతిమల మండపాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రజలకు ఆటంకం కలగకుండా పూర్తి బాధ్యతనే నిర్వాహకులు చూసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ అన్నారు.