calender_icon.png 20 January, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాల అమలుకు స్పెషల్ ఆఫీసర్లు

02-10-2024 02:48:42 AM

జిల్లాల వారీగా నియామకం 

హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేసే సంక్షే మ పథకాలు, అభివృద్దిని పర్యవేక్షిం చేందుకు రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక అ ధికారులను నియమించింది. జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులకు బా ధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

పేరు జిల్లాలు  

కే ఇలాంబర్తి ఆదిలాబాద్, నిర్మల్, 

కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల

ఆర్వీ కర్ణన్ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల 

అనితా రామచంద్రన్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట 

ఏ శరత్ నిజామాబాద్, కామారెడ్డి 

డీ దివ్య రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌ె మల్కాజిగిరి 

రవి మహబూబ్‌నగర్, నారాయణపేట్, వనపర్తి, 

జోగులాంబగద్వాల, నాగర్‌కర్నూల్

టీ వినయ్‌కృష్ణారెడ్డి వరంగల్, హనుమకొండ, జనగామ, 

జయశంకర్‌భూపాలపల్లి, ములుగు, 

మహబూబాబాద్

హరిచందన దాసరి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 

కే సురేంద్రమోహన్ ఖమ్మం, భద్రాచలం కొత్తగూడెం

అమ్రాపాలి కాట హైదరాబాద్