calender_icon.png 18 August, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిగిలి ఉన్న సీట్లకు 19న స్పాట్ అడ్మిషన్లు

18-08-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి, ఆగస్టు 17 (విజయ క్రాంతి) ః కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎల్లారెడ్డి, ఉపాల్వా యి, భికనూర్, దోమకొండ, బిచ్కుం ద( అచ్చం పేట), లింగంపేట్, తాడవాయి, పెద్దకొడప్‌గల్, ఎక్లారా, కో యగుట్ట (బాన్సువాడ), తడ్కోల్ పాఠశాల మరియు కళాశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు ఈ నెల 19న  స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు గురుకుల పాఠశాల, కళాశాల జిల్లా కో ఆర్డినేటర్ జి నాగేశ్వరరావు  ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఆసక్తి, అరతలు కలిగిన విద్యార్థులు వర్జినల్ సర్టిఫికెట్ల తోపాటు మూడు జిరాక్స్ సెట్లతో ఉదయం 9 గంటల లోపు  సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఎల్లారెడ్డి నందు హాజరై పేరును నమోదు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలిపారు.