calender_icon.png 16 August, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల త్యాగాలతోనే స్వాతంత్రం సిద్ధించింది

15-08-2025 11:37:16 PM

పోలీస్ కమిషనర్ బి.అనురాధ

సిద్దిపేట క్రైమ్: ఎంతోమంది మహనీయుల త్యాగంతోనే స్వాతంత్రం సిద్ధించిందని పోలీస్ కమిషనర్ బి అనురాధ ఉన్నారు. 79 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కమిషనరేట్లో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు. స్వాతంత్రం వచ్చాక మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా సేవలు అందిస్తున్నామన్నారు. వేడుకల్లో భాగంగా సిద్దిపేట రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ నేతృత్వంలో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీస్ కమిషనర్ కలిసి  పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

1 సిహెచ్. విద్యాసాగర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ 

2 సిహెచ్. రమేష్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్

3 ఈ. కిరణ్, ఎస్బి ఇన్స్పెక్టర్ 

4 ఎస్ కే లతీఫ్, సిఐ తొగుట

5 యం. శ్రీను, సిఐ సిద్దిపేట రూరల్  

6 పి. శ్రీధర్ గౌడ్, ఇన్స్పెక్టర్ ఐటీ సెల్ 

7 పి. మల్లేష్ గౌడ్, ఇన్స్పెక్టర్ కంట్రోల్ రూమ్ 

8 బి. పూర్ణచందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ 

9 పి. శ్రీనివాస్, ఎస్ఐ కుకునూరుపల్లి 

10 ఎల్. రాజు ఎస్ఐ కొమరవెల్లి 

11 జి. పద్మారావు, ఏఎస్ఐ  ఎస్బి 

12 సయ్యద్ ఖాజా, హెడ్ కానిస్టేబుల్ జగదేవపూర్ పిఎస్  

13 బి యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ సిసిఎస్ సిద్దిపేట్ 

14 ఏ భాగ్య, సిసిఆర్బి సిద్దిపేట్ 

15 కే. మల్లికార్జున్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 

16 యం. శ్రీనివాస్, కానిస్టేబుల్ త్రీ టౌన్ 

17 కే. బాబు, కానిస్టేబుల్ త్రీ టౌన్ 

18 యస్. రవి కానిస్టేబుల్ రాజగోపాలపేట 

19 వి. రాంజీ కానిస్టేబుల్ దుబ్బాక 

20 పి. రాజిరెడ్డి కానిస్టేబుల్ దుబ్బాక 

21 ఎస్. రమేష్ కానిస్టేబుల్ కుకునూరుపల్లి 

22 యం. నరేందర్, కానిస్టేబుల్ గజ్వేల్ 

23 పి అనిల్ కానిస్టేబుల్ హుస్నాబాద్ 

24 బి కుమార్ కానిస్టేబుల్ హుస్నాబాద్ 

25 కే రమేష్ కానిస్టేబుల్ కొమరవెల్లి 

26 టీ కరుణాకర్ కానిస్టేబుల్ కొమరవెల్లి 

27 పి ప్రకాష్ కానిస్టేబుల్ మహిళా పోలీస్ స్టేషన్ 

28 ఏ స్వామి, కానిస్టేబుల్  ఎస్బి 

29 ఎం వెంకట్ కానిస్టేబుల్ ఎస్బి 

30 ఐ యాదగిరి కానిస్టేబుల్ ఎస్బిఐ 

31 ఎం రాజిరెడ్డి కానిస్టేబుల్ ఐటీ సెల్ 

32 కోల రాజు కానిస్టేబుల్ ట్రాఫిక్ 

33 వి విష్ణు జూనియర్ అసిస్టెంట్ సిపిఓ 

34 పి ఆనంద్ కుమార్ రికార్డ్ అసిస్టెంట్ సిపిఓ 

35 వి శ్రీకాంత్  ఏఏఓ  ఇంటలిజెన్స్ 

36 బి ప్రశాంతి, ఏఆర్ మహిళ  కానిస్టేబుల్ 

37 పి నరేష్ ఏఆర్ కానిస్టేబుల్ 

38 ఎం సతీష్, హోంగార్డ్ సిఎస్బి 

39 ఎం స్వప్న  మహిళా హోంగార్డు అక్కన్నపేట పిఎస్ 

కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, ప్రవీణ్ కుమార్, రమేష్, శ్రీధర్, సీఐలు లతీఫ్, శీను, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

యాంటీ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ ఆకట్టుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్  సెల్ఫీ దిగారు, డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ ను పరిశీలించారు. షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా అంతటా షీ టీమ్ ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.