22-09-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) జిల్లా చందుర్తి మండల కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లయన్స్ యూత్ నవదుర్గ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో ని ర్వహించిన దుర్గామాత అమ్మవారి శోభాయాత్ర(ఆగమనం)లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..
ప్రభుత్వ విప్ కొ బ్బరికాయ కొట్టి అమ్మవారి శోభా యాత్రను ప్రా రంభించారు.. అనంతరం చావా డోలక్ బృం దం కళాకారులతో కలసి సరదాగా డోలు వాయించారు.. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభుత్వ విప్‌వేడుకున్నారు.