06-11-2025 05:47:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): హనుమకొండలోని JN స్టేడియంలో నిర్వహించిన SGF అండర్ 14, 17, 19 బాలబాలికల రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బాలికల్లో శ్రుతి శ్రీలత ఆకృతి రుద్రాక్ష రక్షిత వర్షిత కేశవి పావని బాలురు ఆదిత్య అఖిల్ సాయి హృతిక్ రాజ్ వర్షిత్ ప్రేమ్ రక్షిత్ లను జిల్లా విద్యా శాఖ అధికారి భోజన్న, SGF సెక్రెటరీ రవి, కోచ్ లు అభినందించారు.