calender_icon.png 4 July, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలి..

03-07-2025 04:48:14 PM

వంటశాల, స్టోర్ రూముల సందర్శన..

మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి కే వెంకయ్య..

మునుగోడు (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను కల్పించడంతో పాటు మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి కే వెంకయ్య(District Panchayat Officer K. Venkaiah) అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని  కస్తూరిబా పాఠశాల, కమ్మగూడంలోని బీసీ హాస్టల్ ను స్థానిక మండల ఆఫీసులతో కలిసి సందర్శించి మాట్లాడారు. వంటశాలను స్టోర్ రూమ్లను సందర్శించి ఎస్ఓ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయభాస్కర్, ఎంపీఓ స్వరూపారని, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.