calender_icon.png 16 August, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నెపల్లిలో వరద ప్రాంతాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్

16-08-2025 02:22:34 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండల కేంద్రంలో శనివారం కురిసిన భారీ వర్షానికి జలమయమైన ప్రాంతాలను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్(Sub Collector Manoj) పరిశీలించారు. ముంపుకు గురైన పంట పొలాలను సందర్శించి జరిగిన నష్టాన్ని రైతుల ద్వారా తెలుసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని స్థానిక టిఆర్ఎస్ నాయకులు జిల్లెల్ల మహేష్ గౌడ్ సబ్ కలెక్టర్ మనోజ్ ను కోరారు.