calender_icon.png 19 August, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానిని కలిసిన శుభాంశు శుక్లా

19-08-2025 12:16:24 AM

ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రధాని మోదీని కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన భారత త్రివర్ణ పతాకాన్ని శుక్లా మోదీకి బ హూకరించారు.