calender_icon.png 19 August, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్పూర్ (టి ) రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురి అరెస్ట్

19-08-2025 12:55:55 AM

కాగజ్ నగర్,(విజయ క్రాంతి):  టాస్క్ ఫోర్స్ పోలీసు ఆధ్వర్యంలో సిర్పూర్ (టి) రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట  ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి,వారి వద్ద నుండి రూ.26,470/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తెలిపారు.