06-11-2025 01:00:35 AM
కరీంనగర్, నవంబరు 5 (విజయ క్రాంతి): హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ని యోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 97 వ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. సుడా చైర్మన్ తో కలిసి సిటీ కాంగ్రెస్ నాయకులు కొట్టె ప్ర భాకర్, కీర్తి కుమార్, ఉప్పరి అజయ్, బాలకృష్ణ తదితరులు ప్రచారంలోపాల్గొన్నారు.