calender_icon.png 25 May, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య

24-05-2025 12:27:33 AM

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని కోనాపూర్ గ్రామంలో తేదీ 23. 05. 2025 ఉల్లబోయిన గంగారాం S/O భూమయ్య వయస్సు 56 కోనాపూర్  బాన్స్వాడ మండల్ గత రెండు సంవత్సరాలు మా నాన్న గారికి గత 2 సంవత్సరాల నుండి దగ్గు, దమ్ము, పెద్దప్రేగు క్రిందకి రావడంతో డాక్టర్ కచ్చితంగా ఆపరేషన్ చేయవలసింది చెప్పాడు కానీ వాళ్ళ ముగ్గురు కొడుకులు బతుకు దెరువు కోసం ఆర్మూర్ హైదరాబాద్ కు వెళ్లి కూలీ పనులు చేస్కుంటూ బతుకుతున్నారు వల్ల నాన్న ఇంట్లో ఒక్కరే ఉంటూ ఆరోగ్యం బాలేక నిన్న 22. 05. 2025 అంజదా రాత్రి సమయం లో  బెడ్ రూమ్ ఫ్యాన్ కు తాడు తో ఉరి వెస్కొని చనిపోయాడు ఉల్లబోయిన రాజు పిర్యాదు మేరకు ఎం.అశోక్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ బాన్స్వాడ కేసు నమోదు చేసినాడు.