calender_icon.png 23 May, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్

06-05-2025 12:00:00 AM

పెద్ద కొడప్గల్, మే 5 : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ సోమవారం మే 5 నుండి 15 రోజులపాటు పెద్ద కొడప్గల్ మండలంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉదయం 8 గంటల నుండి 11:40 వరకు ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఈ సమ్మర్ క్యాంపులో స్పోకెన్ ఇంగ్లీష్, కరాటే మరియు యోగాలను ఉచితంగా 13 ఏళ్లలోపు బాల బాలికలకు శిక్షణ అందించడం జరుగుతుందని, ఈ శిక్షణకు కోర్స్ డైరెక్టర్ గా ప్రధానోపాధ్యాయురాలు కమల శిక్షకులుగా శివప్రసాద్ , సాయిలు  ,వ్యవహరించడం జరుగుతుందని, కావున ఇట్టి వేసవి శిక్షణకు మండలంలోని ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులైన  వినియోగించుకోవాల్సిందిగా మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు కమల, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.