23-05-2025 06:06:54 PM
బైంసా,(విజయక్రాంతి): బైంసా మండలంలోని కామన్ గ్రామంలో రైతు భూములకు చెందిన ఎద్దు విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. పంటచెల్లో మేతమేస్తున్న పశువు ట్రాన్స్ఫార్మర్ వద్ద గడ్డి తింటుండగా సపోర్ట్ వరకు తగిలి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పశువు విలువ రూ.లక్ష ఉంటుందని రైతు వివరించారు.