23-05-2025 05:45:55 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో వేసవికాలంలో పాకాల రామచంద్ర గీత దంపతులు చేపట్టిన అంబలి కేంద్రం ముగియడంతో శుక్రవారం మాజీ మంత్రి ఇంద్రధన్ రెడ్డి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పివి రమణారెడ్డి పిఎసిఎస్ చైర్మన్, దశరథ రాజేశ్వర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, పతానిభూమేష్ మాజీ వైస్ ఎంపీపీ, మేడారం ప్రదీప్ మాజీ కౌన్సిలర్, శ్రీనివాస్ పిఏ, రాజు మాజీ సర్పంచ్, మల్లేష్ మాజీ సర్పంచ్, అనుముల భాస్కర్ నిర్మల్ జిల్లా బీసీ నాయకులు, పూదరి సాయి కృష్ణ, వినయ్, సాయన్న, రాఘవేంద్ర తదితరులున్నారు.