calender_icon.png 27 September, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్బీఐ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ

27-09-2025 12:22:19 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): స్వచ్ఛతాహి సేవ-2025 ప్రచారంలో భాగంగా ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో శుక్రవారం తమ స్థానిక ప్రధాన కార్యాలయం లోపల మరియు చుట్టుపక్కల ‘ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాథ్‘ అనే ఇతివృత్తంతో పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య జనరల్ మేనేజర్ ఎస్. రాధాకృష్ణన్ జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఇతర సీనియర్ అధికారుల తో కలిసి ముందుండి నడిపించారు.

ఈ రోజు ఎల్‌హెచ్‌వో ప్రాంగణం చుట్టూ మరి యు సుల్తాన్ బజార్, గుజరాతీ గల్లి వంటి రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాలలో పరిశుభ్రతా డ్రైవ్‌తో ప్రారంభమైంది. ఈ సంద ర్భంగా సీజీఎం ఎస్. రాధాకృష్ణన్ మాట్లాడుతూ, ‘పరిశుభ్రత అనేది కేవలం పరిశు భ్రత గురించి మాత్రమే కాదు - ఇది మన విలువలు, క్రమశిక్షణ, నాయకత్వానికి నిదర్శనం” అన్నారు.