calender_icon.png 10 May, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ డిఎంగా బాధ్యతలు స్వీకరణ...

17-03-2025 11:09:17 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా కె.వి రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హెచ్సియు డిపోలో మెకానికల్ ఫోర్ మెన్ గా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై ఆసిఫాబాద్ డిపో మేనేజర్ గా వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన విశ్వనాథ్ బోధన్ డిపోకు బదిలీ కాగా ఆయన స్థానంలో రాజశేఖర్ బాధ్యతను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిఎంను ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు.