18-07-2025 12:34:39 AM
నిమిషా సాజయాన్ హీరోహీరోయిన్లుగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో నటించిన తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘డీఎన్‌ఏ’. ఈ సినిమాను ‘మై బేబి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
యష్‌ఫిలిం ఫ్యాక్టరీ, ఎస్‌కే పిక్చర్స్ బ్యానర్లపై విడుదల కానున్న ఈ సినిమాకు సురేశ్ కొండేటి నిర్మాత కాగా, దుప్పాడిగట్టు సారికరెడ్డి, పీ సాయిచరణ్‌తేజ కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లాంచ్ చేశారు.