23-07-2025 12:00:00 AM
వేములవాడ టౌన్ జూలై 22 (విజయక్రాంతి): వేములవడాఏరియా ఆసుపత్రిలో టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ దివ్యశ్రీ ఆధ్వర్యంలో 72 మంది రోగులను పరీక్షించి 8 మంది నుండి తెమడ సేకరించి, 26 మందికి ఎక్స్రే తీశారు.కార్యక్రమంలో డాక్టర్ లహరి, ఆరో గ్య పర్యవేక్షకులు గంగరాజు, శోభారాణి, సీనియర్ టీబి సూపర్వైజర్ గంగాధర్, ఏఎన్‌ఎం లు విజయలక్ష్మి, సృజన, ఆశా కార్యకర్తలుపాల్గొన్నారు.