calender_icon.png 10 January, 2026 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటుడు నవదీప్‌కు బిగ్ రిలీఫ్

09-01-2026 02:12:17 PM

నవదీప్ డ్రగ్స్ కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: తెలుగు నటుడు నవదీప్(Actor Navdeep drugs case)పై నమోదైన డ్రగ్స్ కేసు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని వెల్లడించింది. అందుకే కేసు కొట్టేస్తున్నామని హైకోర్టు తెలిపింది. నవదీప్ తరుఫున అడ్బకేట్ వెంకటసిద్ధార్థ్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Telangana State Anti-Narcotics Bureau), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నవదీప్ ను విచారించారు. నైజిరీయన్లతో నవదీప్ కు పరిచయాలపై కూడీ ఈడీ ఆరా తీసింది. డ్రగ్స్ పెడ్లర్స్ తో జరిపిన లావాదేవీలపై ఈడీ గతంలో విచారించారు.