calender_icon.png 5 November, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు ఉంటే చెప్పండి

05-11-2025 12:00:00 AM

  1. రోడ్లపై చెత్త చెదారం వేయకండి 

ఏనుగొండ ప్రాంతాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్

మహబూబ్ నగర్ టౌన్, నవంబర్ 4: మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి వాటి ని పరిష్కరించే దిశగా అడుగులు వేద్దామని అదనపు కలెక్టర్ సురేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం నగరంలోని ఎనుకొండ ప్రాం తంలో వార్డు 2,5 లలో ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా రోడ్లపై చెత్త వేయ కూడదని అవసరమైన కుండీలతో పాటు చ ర్చ సేకరణ బండి కూడా మీ దరి చేరుతున్న విషయాన్ని తెలియజేశారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు ఈ కార్య క్రమంలో ఎమ్మార్పీఎస్ దక్షిణ విభాగం రా ష్ట్ర అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.