calender_icon.png 14 August, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు తీర్పు న్యాయస్థానాలపై మరింత నమ్మకం పెంచింది

14-08-2025 06:09:46 PM

గోపగాని మాధవి, న్యాయవాది, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు 

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మైనర్ బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన మానవ మృగం మహమ్మద్ మొక్రంకు ఉరిశిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు కోర్టులపై ఉన్న గౌరవాన్ని మరింత పెంచిందని న్యాయవాది, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి(Congress District President Gopagani Madhavi) అన్నారు. న్యాయం కోసం కోర్టు ఆశ్రయించే ఎవరికైనా చివరికి న్యాయం దక్కుతుందనే నమ్మకాన్ని ఈ తీర్పు కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు