calender_icon.png 17 January, 2026 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో తప్పిపోయిన బాలికను తల్లితండ్రులకు అప్పగించిన పోలీసులు

17-01-2026 12:36:58 AM

ములుగు,జనవరి16(విజయక్రాంతి): ములుగు జిల్లా మేడారంలో సంక్రాంతి సందర్భంగా భక్తులతో జనసంద్రంలా తలపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తిరుపతి జిల్లా నివాసులు జాతరకు వచ్చారు ఈ జనసంద్రంలో తప్పిపోయిన బాలిక కన్నీరు మున్నీరు అయిన తల్లితండ్రులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా,వాకీటాకీ ద్వారా అన్ని ప్రాంతాలలో గల పోలీస్ సిబ్బందికి సమాచారం, అలెర్ట్ అయిన పోలీస్ వెంటనే వెతికి తల్లితండ్రులకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో  ములుగు పోలీసులు అప్పగించారు