calender_icon.png 25 August, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీది కుక్కల వీరంగం రహదారులు కుక్కల మయం

25-08-2025 01:18:38 AM

నడవాలంటేనే ప్రజలకు భయం భయం

చర్ల, ఆగస్టు 24 (విజయక్రాంతి ): మండలంలో గత కొద్దికాలం గా వీధికొక్కలు వీరం గం చే స్తున్నాయి. ప్రధాన రహదారి వెంట గుంపులుగా కుక్కలు హల్చల్ చేస్తున్నాయి రహదారిపై నడవాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు, కుక్కలు గుంపులుగా నిత్యం రోడ్లపై విహారం చే స్తున్నాయి, చిన్న పిల్లలు బయట తిరగాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

విధి కుక్కల బెడద నుంచి రక్షిం చండి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నా రు, పంచాయతీ అధికారులు వీధి కుక్కలపై కన్నేసి గ్రామ ప్రజల రక్షణ కోసం వీధి కుక్కలను కట్టడం చేయాల్సిందిగా కోరుతు న్నారు, గత కొద్ది రోజుల క్రితం కొందరు వీధి కుక్కల వలన గాయపడి ఆసుపత్రి పా లైన సం దర్భాలు లేకపోలేదు, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు బడులకు వెళుతున్న సమయంలో వీ ధి కుక్కలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, తక్షణమే పంచాయతీ సి బ్బంది వీధి కుక్కల నివారణకు తగు చర్యలు చేయాల్సిందిగా మండల ప్రజలు కోరుతు