calender_icon.png 9 January, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం

08-01-2026 12:22:51 AM

జవహర్‌నగర్, జనవరి 7 (విజయక్రాంతి): జవహర్ నగర్‌లో పలు ప్రాంతాల్లో వేసవి కార్యాచరణ ప్రణాళిక నిర్వహణ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ సాంబశివరావు పత్రిక ప్రకటన విడుదల చేశారు. శివాజీ నగర్లోని మహంకాళి టెంపుల్ రోడ్‌లో 100కేవీఏ డీటీఆర్ నిర్మాణ పనులు, చెట్ల కొమ్మల కత్తిరింపు పనులు. సమయాలు: 33/11కేవీ బాలాజీ నగర్ SS నుండి వెలువడే 11కేవీ శివాజీ నగర్ ఫీడర్లో ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు. సంతోష్ నగర్, సుక్కమ్మ కుంట, విఘ్నేశ్వర కాలనీ భద్రయ్య వెంచర్, సుభద్రమ్మ కాలనీ మొదలైనవి.