calender_icon.png 2 August, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీజేయూ

02-08-2025 02:25:55 PM

జనగామ (విజయక్రాంతి): శనివారం రోజున జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్(District Collector Rizwan Basha Shaik) జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయు) జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి మంచి కట్ల రాజేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం రమేష్ యాదవ్ కోశాధికారి నవీన్ చారి సహాయ కార్యదర్శి అప్రోజు కిషన్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.