14-05-2025 11:51:03 PM
రాజేంద్రనగర్: తీవ్రమైన గాలి దుమారం, వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. బుధవారం రాత్రి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్(Bandlaguda Municipal Corporation) పరిధిలోని ద్వారకా నగర్ లో భారీ వర్షం, గాలి దుమారానికి చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడిపోయాయి. మున్సిపల్ అధికారులు, ట్రాన్స్కో సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.