15-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, మరువం సాహితీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి మొదటి అంతస్తులోని మినీ హాలులో ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు డాక్టర్ ద్వారం దుర్గాప్రసాదరావు రచన ‘జీవాళి’పై చర్చాకార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.