calender_icon.png 14 August, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగజ్ నగర్ లో ఆదివాసి ర్యాలీ

14-08-2025 04:36:21 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసి దినోత్సవం ముగింపును పురస్కరించుకొని గురువారం కాగజ్ నగర్ లో ఆదివాసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బాలభారతి నుంచి ప్రారంభమై ప్రధాన వీధులకు సాగింది. వివిధ సంఘాల నాయకులు రాజన్న, ఆనంద్, శ్రీనివాస్, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.