calender_icon.png 13 October, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శోభాయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి

13-10-2025 12:00:00 AM

ముకరంపురా, అక్టోబర్12 (విజయక్రాంతి): కరీంనగర్ భగత్ నగర్ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసి కరీంనగర్ నుండి శబరిమలకు బయలుదేరనున్న  గడప నాగరాజు గురుస్వామి, శోభయాత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపి  శోభయాత్రను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్. కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు  ఆలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.