24-01-2026 12:42:03 AM
స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్‌లో నిర్వహణ
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఖమ్మంలోని స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో వాగ్ధేవత చదువుల తల్లి జన్మించిన రోజు మాఘశుద్ధ పంచమైన వసంత పంచమిని ఘనంగా నిర్వహించారు. ప్రము ఖ విద్యావేత్త, డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు చేతుల మీదుగా సరస్వతి అమ్మవారు సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్య క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పీవీఆర్ మురళీమోహన్, ఉపాధ్యాయులు తదితరు లు పాల్గొన్నారు.