24 December, 2025 | 4:42 AM
21-10-2024 01:31:05 AM
మేనేజింగ్ డైరెక్టర్ సీ విజయారాజం ఆదివారం సందర్శించారు. సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
24-12-2025