calender_icon.png 10 September, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాత్నాల ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

22-09-2024 02:46:59 AM

ఆదిలాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): సాత్నాల ప్రాజెక్టు నుంచి అధికారు లు, రైతులతో కలిసి శనివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎడమ, కుడి కా లువ దారా నీటిని విడుదల చేశారు. ఈ స ందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పత్తి ప ంటకు నీరు కావాలన్న రైతుల కోరిక మేరకు నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. సాత్నా ల ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.1 9 కో ట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.