calender_icon.png 11 September, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ కమాండో శిక్షణకు వరంగల్ పోలీస్

22-09-2024 02:46:22 AM

హనుమకొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): సైబర్ నేరాల నియంత్రణలో భాగ ంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యం లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సైబర్ క మాండోల శిక్షణకు తెలంగాణ తరఫున వరంగల్ కమిషనరేట్‌లో డిప్యూటీ ఏఓగా  పని చేస్తున్న ప్రశాంత్ కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశాంత్ కుమార్‌ను అభినందించి, ఎంపిక పత్రాన్ని అందజేశారు.