calender_icon.png 6 December, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి..

06-12-2025 06:19:55 PM

బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

నిర్మల్ (విజయక్రాంతి): డా. బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, జిల్లా BJYM అధ్యక్షులు ఒడిసెల అర్జున్ తో పాటు పట్టణ మండల నాయకుల తదితరులు పాల్గొన్నారు.