calender_icon.png 5 July, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల్ బస్టాండ్‌ను తిరిగి ప్రారంభిస్తాం

05-07-2025 12:17:37 AM

ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకటనర్సప్ప

యాచారం జులై 4 :మాల్ బస్టాండ్ ను పునర్ ప్రారంభిస్తామని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకట నరసప్పయ్య అన్నా రు. శుక్రవారం బస్టాండ్ ను ఆయన పరిశీలించారు. బస్టాండ్ సంబంధించిన సమస్య లు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో యాచారం మండలం కాంగ్రె స్ పార్టీ ప్రధాన కార్యదర్శి బట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి భాస్కర్ గౌడ్, యాచారం మండలం విహెచ్ పిసి అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్, గిరి యాదయ్య,తదితరులుపాల్గొన్నారు.