calender_icon.png 8 May, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా..

08-05-2025 04:34:53 PM

టౌన్ సిఐ కరుణాకర్..

హుజురాబాద్ (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతనంగా వీధిలో చేరిన హుజురాబాద్ టౌన్ సిఐ టి కర్ణాకర్(Huzurabad Town CI Karnakar) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో పోలీస్ స్టేషన్లో సీఐగా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు నేరుగా తనకే  ఫిర్యాదు చేయాలని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది సీఐ కరుణాకర్ కి శుభాకాంక్షలు తెలిపారు.