calender_icon.png 8 May, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రవాణా శాఖ మంత్రి జన్మదిన వేడుకలు

08-05-2025 04:38:52 PM

కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) జన్మదిన వేడుకలను గురువారం కామారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, రవాణా శాఖ బోర్డు మెంబర్ ఇజాజ్ అహ్మద్ కేక్ కట్ చేసి మంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సభ్యుడు ఇజాజ్ హైమద్, రవాణా శాఖ అధికారులు నాగలక్ష్మి, శ్రీనివాస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.